Train No.07433: హైదరాబాద్-తిరుపతి మధ్య మే 3న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ ట్రైన్ 18.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 6
Train No.07434: తిరుపతి-హైదరాబాద్ మధ్య మే 5న స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. ఈ ట్రైన్ 20.25 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 6
Train No.07435: కర్నూల్ సిటీ-తిరుపతి మధ్య మే 5న మరో ప్రత్యేక ట్రైన్ ను ప్రకటించారు. ఈ ట్రైన్ 16.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 4.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
4/ 6
Train No.07436: తిరుపతి-కర్నూల్ సిటీ ట్రైన్ ను మే 3న నడపనున్నారు. ఈ ట్రైన్ 07:30 గంటలకు బయలుదేరి.. అదే రోజు 18:40 గంటలకు గమ్యానికి చేరనుంది.