Holidays Special Trains: సెలవులకు సొంతూళ్లకు వెళ్లే వారికి శుభవార్త.. తెలంగాణ, ఏపీలో మరో 4 స్పెషల్ ట్రైన్స్
Holidays Special Trains: సెలవులకు సొంతూళ్లకు వెళ్లే వారికి శుభవార్త.. తెలంగాణ, ఏపీలో మరో 4 స్పెషల్ ట్రైన్స్
సెలవుల నేపథ్యంలో ఏర్పడుతున్న రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లో మరో 4 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07185: మచిలీపట్నం-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నారు. ఈ ట్రైన్ 15.15 గంటలకు బయలుదేరి.. అదేరోజు 23.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 5
Train No.07186: సికింద్రాబాద్-మచిలీపట్నం ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నారు. ఈ ట్రైన్ 23.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 5
ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చే సమయంలో మాత్రమే డోర్నకల్ స్టేషన్లో ఆగుతుంది.
4/ 5
Train No.07646: చిత్తూరు-శ్రీకాకుళం ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నారు. ఈ ట్రైన్ 13.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 8.15 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 5
Train No.07645: శ్రీకాకుళం-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ ట్రైన్ 15.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 98.20 గంటలకు గమ్యానికి చేరుతుంది.