దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.67279: నడికుడె-మాచర్ల మధ్య ప్యాసింజర్ ట్రైన్ ను ఈ నెల 28 నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు 15:00 గంటలకు బయలుదేరి 16 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
Train No.67280: మాచెర్ల-నడికుడె మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 13.05 గంటలకు బయలుదేరి 14.05కు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No.67209: గుంటూరు-తెనాలి ట్రైన్ ఈ నెల 28 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 21.10 గంటలకు బయలుదేరి 21.55కు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
Train No.67210: తెనాలి-రేపల్లె ట్రైన్ సర్వీసు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 22.40 గంటలకు బయలుదేరి 23.40 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Train No.57307: కాచిగూడ-మేడ్చల్ ట్రైన్ ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 07:35 గంటలకు బయలుదేరి 9 గంటలకు గమ్యానికి చేరనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Train No.57308: మేడ్చల్-కాచిగూడ ట్రైన్ ను ఈ నెల 27 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 18.00 గంటలకు బయలుదేరి 19.20 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
Train No.17264: నర్సాపూర్-భీమవరం జంక్షన్ ట్రైన్ ఈ నెల 28 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 23.05 గంటలకు బయలుదేరి 23.55 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
Train No.17263: భీమవరం జంక్షన్-నరసాపూర్ ట్రైన్ ను ఈ నెల 29 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 5.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.05 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ఫొటో: ట్విట్టర్)