Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAYS ANNOUNCED EIGHT WEEKLY SPECIAL TRAINS BETWEEN NANDED TIRUPATI AURANGABAD TIRUPATI NS

Tirupati Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతికి స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శభవార్త చెప్పింది. తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారీగా స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.