Train No.07596: తిరుపతి-కాచిగూడ సమ్మర్ స్పెషల్ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, మల్కాజ్ గిరి స్టేషనల్లో ఆగుతుంది. ఈ ట్రైన్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.