Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY SELECTED TIRUPATI RAILWAY STATION TO PROMOTE KALAMKARI ART AND LOCAL TEXTILE PRODUCTS SS

Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రాజెక్ట్... దేశంలోనే మొదటిసారి

Indian Railways | తిరుపతి వెళ్లే ప్రయాణికులకు, తిరుపతివాసులకు శుభవార్త. తిరుపతి రైల్వే స్టేషన్‌కు (Tirupati Railway Station) గొప్ప అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ ప్రాజెక్ట్ కోసం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఎంచుకోవడం విశేషం. ఆ ప్రాజెక్ట్ ఏంటో, ప్రయాణికులకు లాభమేంటో తెలుసుకోండి.