Train No.07117: సికింద్రాబాద్-కొల్లం ట్రైన్లను ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 1 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 16.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
Train No.07118: కొల్లం-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 02:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:05 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No.07121: సికింద్రాబాద్-కొల్లాం ట్రైన్ ను ఈ నెల 27, డిసెంబర్ 11, డిసెంబర్ 25, జనవరి 1, జనవరి 15 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
Train No.07122: కొల్లం-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 27, డిసెంబర్ 11, డిసెంబర్ 25, జనవరి 1, జనవరి 15 తేదీల్లో నడపనన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Train No.07123: సికింద్రాబాద్-కొల్లం ట్రైన్ ను ఈ నెల 21, 28 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 14.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Train No.07124: కొల్లాం-సికింద్రాబాద్ ట్రైన్ ఈ నెల 23, 30 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 02:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ఫొటో: ట్విట్టర్)
7/ 8
Train No.07125: సికింద్రాబాద్-కొట్టాయం ట్రైన్ ను ఈ నెల 20, 27 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 18.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 21.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ఫొటో: ట్విట్టర్)
8/ 8
శబరిమలకు వెళ్లే ప్రయాణికుల భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో భారీగా స్పెషల్ ట్రైన్లను ప్రకటిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తోంది. (ఫొటో: ట్విట్టర్)