1. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో దక్షిణ మధ్య రైల్వే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్-MMTS సేవల్ని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 15 నెలల పాటు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోయాయి. జంటనగరాల్లో తక్కువ ధరకే ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది ఎంఎంటీఎస్. (image: South Central Railway)
4. సీజన్ టికెట్లో ఎన్ని రోజులైతే నష్టపోయారో తిరిగి అన్ని రోజులకు సీజన్ టికెట్ పొందే అవకాశం ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. బుకింగ్ కౌంటర్లు లేదా యాప్లో సీజన్ టికెట్ తీసుకున్నవారు ఎంఎంటీఎస్ బుకింగ్ కౌంటర్లకు వెళ్లి పాత సీజన్ టికెట్ ఇచ్చి కొత్త సీజన్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. (image: South Central Railway)