Restoration of 13 Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ 13 రైళ్లు తిరిగి ప్రారంభం.. విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, గూడూరు నిజామాబాద్ తో పాటు..
Restoration of 13 Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ 13 రైళ్లు తిరిగి ప్రారంభం.. విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, గూడూరు నిజామాబాద్ తో పాటు..
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన 13 రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. Train No.07500/Old Train No.67205: విజయవాడ-గూడూరు వెళ్లే రైలును ఈ నెల 6 నుంచి తిరిగి ప్రారంభంచనున్నారు. ఈ ట్రైన్ 16.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 01:00 గంటకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 13
2.Train No.07458/Old No.67206: గూడూరు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 7వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 06:20 గంటలకు బయలుదేరి.. 15.25 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 13
3.Train No.07853: Old No.57557: నిజామాబాద్-నాందేడ్ ట్రైన్ ను ఈ నెల 11 నుంచి పునరుద్ధరించనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 6:25 గంటలకు బయలుదేరి.. 10.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 13
4.Train No.07854/Old No.57558: నాందేడ్-నిజామాబాద్ ట్రైన్ ను ఈ నెల 11 నుంచి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 18:40 గంటలకు బయలుదేరి.. 21.25 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 13
5.Train No.07279/67251: విజయవాడ-తెనాలి నడిచే స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 05:10 గంటలకు బయలుదేరి.. 06:10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 13
6.Train No.07575: తెనాలి-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 06:30 గంటలకు బయలుదేరి.. 7:30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 13
7.Train No.07499: కర్నూల్ సిటీ-నంద్యాల మధ్య ట్రైన్ ను ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 18:50 గంటలకు బయలుదేరి.. 22:15 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 13
8.Train No.07498: నంద్యాల-కర్నూల్ సిటీ ట్రైన్ ను ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 06:05 గంటలకు బయలుదేరి.. 09:20 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 13
9.Train No.07976: గుంటూరు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 06:25 గంటలకు బయలుదేరి.. 07:40 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 13
10.Train No.07464: విజయవాడ-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 12.25 గంటలకు బయలుదేరి.. 13.55 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 13
11.Train No.07465: గుంటూరు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 16 నుంచి పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. ఈ ట్రైన్ 14.10 గంటలకు బయలుదేరి 15.20 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 13
12.Train No.07461: విజయవాడ-ఒంగోలు ట్రైన్ ను ఈ నెల 16 నుంచి తిరిగినడపనున్నారు. ఈ ట్రైన్ 08:00 గంటలకు బయలుదేరి.. 12.40 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 13
13.Train No.07576: ఒంగోలు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 16 నుంచి పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ 13:35 గంటలకు బయలుదేరి.. 18:10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)