సికింద్రాబాద్-భద్రాచలం రోడ్-సికింద్రాబాద్ డైలి ఎక్స్ప్రెస్ ట్రైన్ మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, ఆలేరు, రఘునాధపల్లి, ఘన్పూర్, కాజీపేట, వరంగల్, చింతపల్లి ఇంటెకన్నే, కేసముద్రం, మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, పోచారం, కారేపల్లి, గాంధీనగర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్లలో 3A, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. (ఫొటో: ట్విట్టర్)