Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY RESTORED THESE 12 DAILY PASSENGER TRAINS IN TELANGANA AND ANDHRA PRADESH HERE DETAILS NS

Daily Passenger Trains Restoration: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనాతో పాటు వివిధ కారణాలతో గతంలో రద్దు చేసిన 12 డైలీ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.