Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY RESTORED SECUNDERABAD TRIVANDRUM CNTL SPECIAL TRAIN WILL COMMENCE JOURNEY ON MARCH 20 SS

Special Train: ప్రయాణికులకు శుభవార్త... సికింద్రాబాద్ నుంచి ఈ రైలు మళ్లీ ప్రారంభం

Special Train | రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే సికింద్రాబాద్ నుంచి మరో ప్రత్యేక రైలును ప్రకటించింది. గతంలో ఈ రైలును కొంతకాలం నిలిపివేసినా మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.