Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY RESTORED PUNE SECUNDERABAD PUNE SHATABDI EXPRESS HERE DATES AND TIMING DETAILS NS

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి ఆ సిటీకి ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో రద్దు చేసిన ఎక్స్ప్రెస్ ట్రైన్ ను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.