Restoration of Passenger Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 8 ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ.. వివరాలివే
Restoration of Passenger Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 8 ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దు చేసిన ప్యాసింజర్ ట్రైన్స్ ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07671: గుంతకల్-కాచిగూడ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 6 గంటలకు బయలుదేరి అదే రోజు 15.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 8
Train No.07670: కాచిగూడ-గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్ ను ఈ నెల 28 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 10.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 20.05 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 8
Train No.07274: కాచిగూడ-బోధన్ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 16.00 గంటలకు బయలుదేరి అదే రోజు 22.25 గంటలకు గమ్యానికి చేరుతుంది.
4/ 8
Train No.07275: బోధన్-మహబూబ్ నగర్ ట్రైన్ ను ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 05.20 గంటలకు బయలుదేరి అదే రోజు 13.45 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 8
Train No.07587: మహబూబ్ నగర్-కాచిగూడ ట్రైన్ ఈ నెల 26 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 14.10 గంటలకు బయలుదేరి.. 16.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
6/ 8
Train No.07588: మీర్జాపల్లి-కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ ను ఈ నెల 28 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 5.50 గంటలకు బయలుదేరి.. 8.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
7/ 8
Train No.07583: కాచిగూడ-మహబూబ్ నగర్ ట్రైన్ ను ఈ నెల 27 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 13.15 గంటలకు బయలుదేరి.. అదే రోజు 15.45 గంటలకు గమ్యానికి చేరుతుంది.
8/ 8
Train No.07584: మహబూబ్ నగర్-మీర్జాపల్లి ట్రైన్ ను ఈ నెల 27 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 16.10 గంటలకు బయలుదేరి.. అదే రోజు 22.20 గంటలకు గమ్యానికి చేరుతుంది.