3. హైదరాబాద్-బీజాపూర్ మధ్య తిరిగే ఈ రైళ్లు ఖైరతాబాద్, బేగంపేట్, సనత్నగర్, హఫీజ్పేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, మల్ఖైద్ రోడ్, చిత్తాపూర్, వాడీ, కలబుర్గి, గాన్గాపూర్ రోడ్, దుధని, అకల్కోట్ రోడ్, హోత్గీ, సోలాపూర్, సులేర్జావల్గే, తడ్వాల్, పడ్నూర్, లచ్యాన్, ఇండీరోడ్, చోర్గీ, నింబల్, క్యాతనకేరి రోడ్, మించ్నాల్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మచిలీపట్నం-విశాఖపట్నం మధ్య తిరిగే ఈ రెండు రైళ్లు పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, తణుకు, నిడదవోలు జంక్షన్, గోదావరి, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, గొల్లప్రోలు, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. రైలు నెంబర్ 07663 బీజాపూర్ నుంచి రాయిచూరు మధ్య మే 15 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు బీజాపూర్లో బయల్దేరితే అదే రోజు రాత్రి 9.15 గంటలకు రాయిచూరు చేరుకుంటుంది. రాయిచూరు-బీజాపూర్ మధ్య తిరిగే ఈ రెండు రైళ్లు చిక్సుగుర్, కృష్ణా, చేగుంట, సైదాపూర్, యాద్గీర్, తంగుడి, నల్వార్, వాడి జంక్షన్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)