హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Restoration of Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి, విజయవాడ, గుంటూరు, తెనాలి, కడపకు వెళ్లే ఈ రైళ్ల పునరుద్ధరణ.. వివరాలివే

Restoration of Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి, విజయవాడ, గుంటూరు, తెనాలి, కడపకు వెళ్లే ఈ రైళ్ల పునరుద్ధరణ.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించారు. తిరుపతి, గుంటూరు, విజయవాడ, తెనాలి, నంద్యాల, కడప వెళ్లే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories