5. ఇదే రైలు ఏప్రిల్ 2న కాచిగూడలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, జోగులాంబ గద్వాల, కర్నూలు సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)