3. ఫలక్నుమా-లింగంపల్లి రూట్లో 13 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్నుమా రూట్లో 12 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 10 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-హైదరాబాద్ రూట్లో 10 ఎంఎంటీఎస్ రైళ్లు సేవలు అందిస్తాయి. (image: South Central Railway)