SOUTH CENTRAL RAILWAY OPERATING 30 SPECIAL TRAINS FROM TODAY KNOW TRAINS LIST FROM HYDERABAD VISAKHAPATNAM LINGAMPALLI AND KADAPA SS
Special Trains: నేటి నుంచి 30 ప్రత్యేక రైళ్లు... హైదరాబాద్, విశాఖపట్నం రూట్లలో నడిచే రైళ్లు ఇవే
Special Trains | రైలు ప్రయాణికులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి 30 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వాస్తవానికి ఈ రైళ్లు మార్చి నెలాఖరు వరకే గతంలో ప్రకటించింది. వీటిని మరి కొన్ని నెలలు పొడిగించింది. ఆ రైళ్లు ఏవో తెలుసుకోండి.
1. రైలు నెంబర్ 02831 విశాఖపట్నం నుంచి లింగపల్లి ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 30
2. రైలు నెంబర్ 02832 లింగపల్లి నుంచి విశాఖపట్నం ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 30
3. రైలు నెంబర్ 07488 విశాఖపట్నం నుంచి కడపకు ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 30
4. రైలు నెంబర్ 07487 కడప నుంచి విశాఖపట్నం ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 30
5. రైలు నెంబర్ 02873 హౌరా నుంచి యశ్వంత్పూర్ ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు మార్చి 30 నుంచి జూన్ 28 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 30
6. రైలు నెంబర్ 02874 యశ్వంత్పూర్ నుంచి హౌరా ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 30
7. రైలు నెంబర్ 08479 భువనేశ్వర్ నుంచి తిరుపతి ప్రతీ శనివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 3 నుంచి జూన్ 26 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 30
8. రైలు నెంబర్ 08480 తిరుపతి నుంచి భువనేశ్వర్ ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 30
9. రైలు నెంబర్ 02839 భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్ ప్రతీ గురువారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 30
10. రైలు నెంబర్ 02840 చెన్నై సెంట్రల్ నుంచి భువనేశ్వర్ ప్రతీ శుక్రవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 30
11. రైలు నెంబర్ 02845 భువనేశ్వర్ నుంచి బెంగళూరు ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 30
12. రైలు నెంబర్ 02846 బెంగళూరు నుంచి భువనేశ్వర్ ప్రతీ సోమవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 30
13. రైలు నెంబర్ 02898 భువనేశ్వర్ నుంచి పుదుచ్చెరి ప్రతీ మంగళవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 30
14. రైలు నెంబర్ 02897 పుదుచ్చెరి నుంచి భువనేశ్వర్ ప్రతీ బుధవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 30
15. రైలు నెంబర్ 08496 భువనేశ్వర్ నుంచి రామేశ్వరం ప్రతీ శుక్రవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 30
16. రైలు నెంబర్ 08495 రామేశ్వరం నుంచి భువనేశ్వర్ ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 30
17. రైలు నెంబర్ 02859 పూరీ నుంచి చెన్నై సెంట్రల్ ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 30
18. రైలు నెంబర్ 02860 చెన్నై సెంట్రల్ నుంచి పూరీ ప్రతీ సోమవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
19/ 30
19. రైలు నెంబర్ 02852 విశాఖపట్నం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ప్రతీ సోమవారం, శుక్రవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 28 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
20/ 30
20. రైలు నెంబర్ 02851 హజ్రత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం ప్రతీ బుధవారం, ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
21/ 30
21. రైలు నెంబర్ 02869 విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్ ప్రతీ సోమవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
22/ 30
22. రైలు నెంబర్ 02870 చెన్నై సెంట్రల్ నుంచి విశాఖపట్నం ప్రతీ మంగళవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
23/ 30
23. రైలు నెంబర్ 08501 విశాఖపట్నం నుంచి గాంధీధామ్ ప్రతీ మంగవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
24/ 30
24. రైలు నెంబర్ 08502 గాంధీధామ్ నుంచి విశాఖపట్నం ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
25/ 30
25. రైలు నెంబర్ 02835 హతియా నుంచి యశ్వంత్పూర్ ప్రతీ మంగళవారం వెళ్తుంది. ఈ రైలు మార్చి 30 నుంచి జూన్ 22 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
26/ 30
26. రైలు నెంబర్ 02836 యశ్వంత్పూర్ నుంచి హతియా ప్రతీ గురువారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
27/ 30
27. రైలు నెంబర్ 02867 హౌరా నుంచి పుదుచ్చెరి ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
28/ 30
28. రైలు నెంబర్ 02868 పుదుచ్చెరి నుంచి హౌరా ప్రతీ బుధవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
29/ 30
29. రైలు నెంబర్ 02877 హౌరా నుంచి ఎర్నాకుళం ప్రతీ శనివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 24 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
30/ 30
30. రైలు నెంబర్ 02878 ఎర్నాకుళం నుంచి హౌరా ప్రతీ సోమవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 26 వరకు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)