Special Trains: నేటి నుంచి 28 స్పెషల్ ట్రైన్స్... రూట్స్, టైమింగ్స్ వివరాలు తెలుసుకోండి
Special Trains: నేటి నుంచి 28 స్పెషల్ ట్రైన్స్... రూట్స్, టైమింగ్స్ వివరాలు తెలుసుకోండి
Special Trains | దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గతంలో ఉన్న రైళ్లను రీస్టోర్ చేయడంతో పాటు కొన్ని రైళ్లను అదనంగా నడపనున్నట్టు తెలిపింది. మరి ఆ 28 రైళ్ల జాబితా, రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.
1. రైలు నెంబర్ 02523 సంత్రగచ్చి నుంచి తిరుపతి మధ్య నడుస్తుంది. 2021 జూలై 4 నుంచి ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 2.55 గంటలకు సంత్రగచ్చి నుంచి బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 28
2. రైలు నెంబర్ 02524 తిరుపతి నుంచి సంత్రగచ్చి మధ్య నడుస్తుంది. 2021 జూలై 5 నుంచి ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.10 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 28
3. రైలు నెంబర్ 02543 హౌరా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తుంది. 2021 జూలై 3 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హౌరాలో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 28
4. రైలు నెంబర్ 02544 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా మధ్య నడుస్తుంది. 2021 జూలై 4 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఉదయం 7.00 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 28
5. రైలు నెంబర్ 02527 హౌరా నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడుస్తుంది. 2021 జూలై 7 నుంచి ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 2.55 గంటలకు హౌరాలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10.20 గంటలకు సత్యసాయి ప్రశాంతి నిలయం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 28
6. రైలు నెంబర్ 02528 సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి హౌరా మధ్య నడుస్తుంది. 2021 జూలై 9 నుంచి ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 7.40 గంటలకు సత్యసాయి ప్రశాంతి నిలయంలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు హౌరా చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 28
7. రైలు నెంబర్ 08415 భువనేశ్వర్ నుంచి క్రిష్ణరాజపురం మధ్య 2021 జూన్ 30న అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.05 గంటలకు క్రిష్ణరాజపురం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 28
8. రైలు నెంబర్ 08416 క్రిష్ణరాజపురం నుంచి భువనేశ్వర్ మధ్య 2021 జూలై 1న అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.55 గంటలకు క్రిష్ణరాజపురంలో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 28
9. రైలు నెంబర్ 08575 భువనేశ్వర్ నుంచి లోకమాన్య తిలక్ మధ్య 2021 జూన్ 30న అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి రెండో రోజు ఉదయం 4.15 గంటలకు లోకమాన్య తిలక్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 28
10. రైలు నెంబర్ 08576 భువనేశ్వర్ నుంచి లోకమాన్య తిలక్ మధ్య 2021 జూలై 1న అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.55 గంటలకు లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 5.50 గంటలకు లోకమాన్య తిలక్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 28
11. రైలు నెంబర్ 01251 పూణె-కాజిపేట్ రూట్లో 2021 జూలై 9 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 28
12. రైలు నెంబర్ 01252 కాజిపేట్-పూణె రూట్లో 2021 జూలై 11 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 28
13. రైలు నెంబర్ 01311 సోలాపూర్-హసన్ రూట్లో 2021 జూలై 1 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 28
14. రైలు నెంబర్ 01312 హసన్-సోలాపూర్ రూట్లో 2021 జూలై 2 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 28
15. రైలు నెంబర్ 01141 ముంబై సీఎస్ఎంటీ-ఆదిలాబాద్ రూట్లో 2021 జూలై 1 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 28
16. రైలు నెంబర్ 01142 ఆదిలాబాద్-ముంబై సీఎస్ఎంటీ రూట్లో 2021 జూలై 2 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 28
17. రైలు నెంబర్ 01403 నాగ్పూర్-ఎస్సీఎస్ఎంటీ కొల్హాపూర్ రూట్లో 2021 జూలై 3 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 28
18. రైలు నెంబర్ 01404 ఎస్సీఎస్ఎంటీ కొల్హాపూర్-నాగ్పూర్ రూట్లో 2021 జూలై 2 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
19/ 28
19. రైలు నెంబర్ 02043 ముంబై సీఎస్ఎంటీ-బీదర్ రూట్లో 2021 జూలై 2 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
20/ 28
20. రైలు నెంబర్ 02044 బీదర్-ముంబై సీఎస్ఎంటీ రూట్లో 2021 జూలై 3 నుంచి నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
21/ 28
21. రైలు నెంబర్ 07026 సికింద్రాబాద్-రక్సౌల్ రూట్లో 2021 జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
22/ 28
22. రైలు నెంబర్ 07025 రక్సౌల్-సికింద్రాబాద్ రూట్లో 2021 జూలై 5, 12, 19, 26, ఆగస్ట్ 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
23/ 28
23. రైలు నెంబర్ 02575 హైదరాబాద్-గోరఖ్పూర్ రూట్లో 2021 జూలై 16, 23, 30 అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
24/ 28
24. రైలు నెంబర్ 02576 గోరఖ్పూర్-హైదరాబాద్ రూట్లో 2021 జూలై 4, 11, 18, 25, ఆగస్ట్ 1 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
25/ 28
25. రైలు నెంబర్ 08637 హతియా-బెంగళూరు కంటోన్మెంట్ రూట్లో 2021 జూలై 3 నుంచి 2021 జూలై 31 వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
26/ 28
26. రైలు నెంబర్ 08638 బెంగళూరు కంటోన్మెంట్-హతియా రూట్లో 2021 జూలై 6 నుంచి 2021 ఆగస్ట్ 3 వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
27/ 28
27. రైలు నెంబర్ 02449 షాలిమార్-సికింద్రాబాద్ రూట్లో 2021 జూలై 7 నుంచి జూలై 28 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
28/ 28
28. రైలు నెంబర్ 02450 సికింద్రాబాద్-షాలిమార్ రూట్లో 2021 జూలై 9 నుంచి జూలై 30 వరకు ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)