1. రైలు నెంబర్ 08645 హౌరా నుంచి హైదరాబాద్‌కు (Howrah to Hyderabad) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08646 హైదరాబాద్ నుంచి హౌరాకు (Hyderabad to Howrah) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 30 నుంచి 2022 జనవరి 2 వరకు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 02449 షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు (Shalimar to Secunderabad) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 02450 సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు (Secunderabad to Shalimar) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 02835 హతియా నుంచి యశ్వంత్‌పూర్‌కు (Hatia to Yesvantpur) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 28 వరకు వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 02836 యశ్వంత్‌పూర్ నుంచి హతియాకు (Yesvantpur to Hatia) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 30 వరకు వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 08117 హౌరా నుంచి మైసూరుకు (Howrah to Mysuru) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08118 మైసూరు నుంచి హౌరాకు (Mysuru to Howrah) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 3 నుంచి 2022 జనవరి 2 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 02873 హౌరా నుంచి యశ్వంత్‌పూర్ (Howrah to Yesvantpur) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 02874 యశ్వంత్‌పూర్ నుంచి హౌరా (Yesvantpur to Howrah) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 30 నుంచి 2022 జనవరి 2 వరకు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైలు నెంబర్ 08047 హౌరా నుంచి వాస్కో డ గామా (Howrah to Vasco da gama) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 27 నుంచి డిసెంబర్ 30 వరకు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08048 వాస్కో డ గామా నుంచి హౌరా (Vasco da gama to Howrah) ప్రత్యేక రైలు 2021 సెప్టెంబర్ 30 నుంచి 2022 జనవరి 2 వరకు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైలు నెంబర్ 02867 హౌరా నుంచి పుదుచ్చెరి (Howrah to Puducherry) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 02868 పుదుచ్చెరి నుంచి హౌరా (Puducherry to Howrah) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. రైలు నెంబర్ 02877 హౌరా నుంచి ఎర్నాకుళం (Howrah to Ernakulam) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 02878 ఎర్నాకుళం నుంచి హౌరా (Ernakulam to Howrah) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. రైలు నెంబర్ 08637 హతియా నుంచి బెంగళూరు కంటోన్మెంట్ (Hatia to Bengaluru Cantt) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08638 బెంగళూరు కంటోన్మెంట్ నుంచి హతియా (Bengaluru Cantt to Hatia) ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 28 వరకు ప్రతీ వారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)