హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. కొన్ని సర్వీసులు పొడిగింపు

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. కొన్ని సర్వీసులు పొడిగింపు

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించడంతో పాటు, మరి కొన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories