Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY KEY ANNOUNCEMENT OVER CANCELLATION OF MMTS TRAIN SERVICES NS

MMTS Trains Cancelled: భారీగా ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. రద్దైన రైళ్ల వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను (MMTS Trains) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.