హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Sankranti Special Trains: సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే... రూట్స్ ఇవే

Sankranti Special Trains: సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే... రూట్స్ ఇవే

Sankranti Special Trains | సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. గతంలో నడుపుతున్న రైళ్లనే సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని పొడిగించింది. ఈ ప్రత్యేక రైళ్ల రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.