1. రైలు నెంబర్ 02791 సికింద్రాబాద్-దానాపూర్, రైలు నెంబర్ 02792 దానాపూర్-సికింద్రాబాద్ రైళ్లు సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, అకోలా, ఖండ్వా, ఇటార్సీ రూట్లో ప్రయాణిస్తాయి. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్, కాటోల్, బేతుల్, ఘోరాడోంగ్రీ రైల్వే స్టేషన్లలో ఆగవు. ఏప్రిల్ 10 నుంచి 24 వరకు ఈ మార్పులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 02589 గోరఖ్పూర్-సికింద్రాబాద్, రైలు నెంబర్ 02590 సికింద్రాబాద్-గోరఖ్పూర్ రైళ్లు సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, అకోలా, ఖండ్వా, ఇటార్సీ రూట్లో ప్రయాణిస్తాయి. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్, కాటోల్, బేతుల్, ఘోరాడోంగ్రీ రైల్వే స్టేషన్లలో ఆగవు. ఏప్రిల్ 11 నుంచి 24 వరకు ఈ మార్పులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 02591 గోరఖ్పూర్-యశ్వంత్పూర్, రైలు నెంబర్ 02592 యశ్వంత్పూర్-గోరఖ్పూర్ రైళ్లు సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, అకోలా, ఖండ్వా, ఇటార్సీ రూట్లో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్, కాటోల్, బేతుల్, ఘోరాడోంగ్రీ రైల్వే స్టేషన్లలో ఆగవు. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఈ మార్పులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 02805 విశాఖపట్నం-న్యూ ఢిల్లీ, రైలు నెంబర్ 02806 న్యూ ఢిల్లీ-విశాఖపట్నం రైళ్లు సింహాచలం నార్త్, విజయనగరం, రాయగడ, తిత్లగఢ్, రాయ్పూర్, గోండియా, నాగ్పూర్ మీదుగా ప్రయాణిస్తాయి. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, చంద్రాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగదు. ఏప్రిల్ 10 నుంచి 23 వరకు ఈ మార్పులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)