SOUTH CENTRAL RAILWAY CANCELLED TWO TRAINS AND RESCHEDULED ONE TRAIN HERE DETAILS NS
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రైళ్లు రద్దు.. మరో ట్రైన్ టైమింగ్స్ మార్పు
దక్షిణ మధ్య రైల్వే (SCR) తాజాగా కీలక ప్రకటన చేసింది. రెండు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరో ట్రైన్ ను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో ట్రైన్ ను మూడు రోజులు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
Train No.12767: H.S.నాందేడ్-సంత్రాగచ్చి రైలును ఈ నెల 21న రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
Train No.12768: ఈ రైలును సంత్రాగచ్చి-హెచ్.ఎస్.నాందేడ్ రైలును ఈ నెల 23న రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
Train No.17007: సికింద్రాబాద్-దర్భంగా రైలును మూడు రోజుల పాటు రీ షెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ నెల 19, 22, 26 తేదీల్లో ఆ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 90 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.(ఫొటో: ట్విట్టర్)