5. రైలు నెంబర్ 07250 తిరుపతి నుంచి కాకినాడ పోర్ట్ (Tirupati to Kakinada Port train) వెళ్లే రైలును 2021 సెప్టెంబర్ 12న విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లిస్తోంది. నూజివీడు, పవర్పేట్, ఏలూరు, తాడేపల్లిగూడెంలో ఈ రైలు ఆగదు. (ప్రతీకాత్మక చిత్రం)