పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) Train No 07243: గుంటూరు - రాయగడ ట్రైన్ ను ఆగస్టు 03, 04 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం) Train No 07244: రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ఈ ట్రైన్ ను ఈ నెల 04, 05 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం) రాయగడ స్టేషన్లో రీమోడలింగ్ పనుల కారణంగా ట్రాఫిక్ బ్లాక్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం) ఈ నేపథ్యంలో పై రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.(ఫొటో: ఫేస్ బుక్)