Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, డోర్నకల్, కాజీపేటకు వెళ్లే ఈ రైళ్లు రద్దు.. వివరాలివే
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, డోర్నకల్, కాజీపేటకు వెళ్లే ఈ రైళ్లు రద్దు.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను ఈ రోజు అంటే జూన్ 20న రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. Tr. No. 07753 Kazipet - Dornakal MEMU Spl: కాజిపేట-డోర్నకల్ మెమూ ట్రైన్ ను ఈ నెల 20న రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. Tr. No. 07754 Dornakal - Kazipet MEMU Spl.:డోర్నకల్-కాజీపేట మెమూ ట్రైన్ ను సైతం ఈ నెల 20న రద్దు చేసినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. Tr. No. 07755 Dornakal - Vijayawada MEMU Spl.: డోర్నకల్-విజయవాడ మెమూ ట్రైన్ ను సైతం రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. Tr. No. 07756 Vijayawada - Dornakal MEMU Spl.:విజయవాడ-డోర్నకల్ మెమూ స్పెషల్ ట్రైన్ ను సైతం ఈ రోజు(జూన్ 20)న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)