హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాజీపేట, పూణే, నెల్లూరు తదితర రైళ్లు రద్దు.. వివరాలివే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాజీపేట, పూణే, నెల్లూరు తదితర రైళ్లు రద్దు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. సోలాపూర్ డివిజన్ లో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసినట్లు ప్రకటించింది. ఇంకా.. విజయవాడ సెక్షన్ పరిధిలోని పడుగుపాడు-వేదయపాలెం మధ్య నాన్-ఇంటర్ లింకింగ్ పనుల 5 కారణంగా పలు MEMU రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories