Train No 17435: కాచిగూడ-కర్నూల్ సిటీ రైలును ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 9 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం) Train No.17436: కర్నూల్ సిటీ-కాచిగూడ ట్రైన్ ను ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం) Train No.07797: కాచిగూడ-రాయిచూర్ DEMU ట్రైన్ ను 7, 8,9 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No 07798: రాయిచూర్-కాచిగూడ DEMU ట్రైన్ ను ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No.07269:గుంటూరు-కాచిగూడ DEMU ట్రైన్ ను ఫిబ్రవరి 6,7,8,9 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No.07270:కాచిగూడ-గుంటూరు రైలును ఫిబ్రవరి 07, 08, 09, 10 తేదీల్లో రద్దు చేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం) Train No.07789: కాచిగూడ-మహబూబ్ నగర్ రైలును ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో గొల్లపల్లి-మహబూబ్ నగర్ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No.07790: మహబూబ్ నగర్-కాచిగూడ రైలును ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో మహబూబ్ నగన్-గొల్లపల్లి స్టేషన్ల మధ్య రద్దు చేశారు.(ఫొటో: ట్విట్టర్)