Trains Cancelled: గుంటూరు, విజయవాడ, కాచిగూడతో పాటు ఈ ప్రాంతాలకు వెళ్లే 9 రైళ్లు రద్దు.. వివరాలివే
Trains Cancelled: గుంటూరు, విజయవాడ, కాచిగూడతో పాటు ఈ ప్రాంతాలకు వెళ్లే 9 రైళ్లు రద్దు.. వివరాలివే
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. నిర్వహణ కారణాలతో మొత్తం 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07783: విజయవాడ-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 10న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
2/ 8
Train No.07779: గుంటూరు-మాచర్ల ట్రైన్ ను సైతం ఈ నెల 10న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
3/ 8
Train No.07580: మాచర్ల-నడికుడె ట్రైన్ ను ఈ నెల 9 నుంచి 10 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
4/ 8
Train No.07579: నడికుడె-మాచర్ల ట్రైన్ ను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
5/ 8
Train No.07780: మాచర్ల-గుంటూరు ట్రైన్ ను సైతం ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
6/ 8
Train No.07788: గుంటూరు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశారు అధికారులు.
7/ 8
కాకినాడ రైలు, స్పెషల్ ట్రైన్స్, నాంపల్లి తిరుపతి ప్రత్యేక రైలు, రైళ్లు రద్దు, కాకినాడ రైలు, సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైలు" width="1200" height="1514" /> Train No.07791: కాచిగూడ-నడికుడె ట్రైన్ ను సైతం ఈ నెల 10న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
8/ 8
Train No.07792: నడికుడె-కాచిగూడ ట్రైన్ ను సైతం ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.