Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY CANCELLED THESE 6 TRAINS AND DIVERTED ONE TRAIN HERE FULL DETAILS NS

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ 6 రైళ్లు రద్దు, మరో ట్రైన్ దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. 6 రైళ్లు రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. మరో రైలును దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.