హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

MMTS Trains Cancelled: ఈ రోజు 6 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే

MMTS Trains Cancelled: ఈ రోజు 6 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. హఫీజ్ పేట-లింగంపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ రోజు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories