దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. 5 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
1. Train No.07783: విజయవాడ-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
2. Train No.07779: గుంటూరు-మాచర్ల ట్రైన్ ను సైతం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
3. Train No.07580: మాచర్ల-నడికుడె ట్రైన్ ను సైతం రద్దు చేశారు అధికారులు. ఈ ట్రైన్ కూడా ఈ నెల 18వ తేదీ నుంచి 20 వరకు నడవదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
4. Train No.07579: నడికుడె-మాచర్ల ట్రైన్ ను సైతం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
5. Train No.07781: మాచర్ల-నడికుడె ట్రైన్ ను సైతం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. (ఫొటో: ట్విట్టర్)