హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

MMTS Trains: పండుగ పూట ప్రయాణికులకు షాక్.. భారీగా ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే

MMTS Trains: పండుగ పూట ప్రయాణికులకు షాక్.. భారీగా ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. రేపు అంటే ఈ నెల 25న ఆదివారం భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగ సెలవులు ప్రారంభమయ్యే రోజున ఇంత పెద్ద సంఖ్యలో ట్రైన్లు రద్దు కావడంపై ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Top Stories