హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణ, ఏపీలో 15 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణ, ఏపీలో 15 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది.తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందించే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్వహణ కారణాలతో వివిధ తేదీల్లో ఈ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories