Train No.06745: సుల్లూరుపేట-నెల్లూరు, 06746: నెల్లూరు-సుల్లూరు పేట, Train No.06748: నెల్లూరు-సుల్లూరుపేట, Train No.06751: సుల్లూరుపేట-నెల్లూరు, Train No.06750: గూడూరు-సుల్లూరుపేట ట్రైన్లను ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)