దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణికులు చేసే వారు కరువయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం) రద్దీ లేకపోవడంతో రైల్వే అధికారులు అనేక రైళ్లను రద్దు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) Train No 08561: విశాఖపట్నం-కాచిగూడ ట్రైన్ ను ఈ నెల 11 నుంచి 20 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No 08562: కాచిగూడ-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 12 నుంచి 21 వరకు రద్దు చేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం) Train No 02832: లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు నడిచే రైలును ఈ నెల 12 నుంచి 21 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No 02831: విశాఖపట్నం నుంచి లింగపల్లి వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 11 నుంచి 20 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No 07488: విశాఖపట్నం నుంచి కడప వరకు నడిచే ట్రైన్ ను ఈ నెల 11 నుంచి 20 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) Train No 07487: కడప నుంచి విశాఖపట్నం వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 12 నుంచి 21 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)