Train No.11401: ఛత్రపతి శివరాజీ టర్మినస్ ముంబాయి - ఆదిలాబాద్ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
2/ 8
Train No.17057: ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబాయి - సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల మూడున రద్దు చేశారు అధికారులు.
3/ 8
Train No.17612: ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబాయి-హెచ్ఎస్ నాందేడ్ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేశారు.
4/ 8
Train No.17611: హెచ్ఎస్ నాందేడ్-ఛత్రపతి శివాజీ టర్మ్ ముంబాయి ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేశారు అధికారులు.
5/ 8
Train No.11402: ఆదిలాబాద్-ఛత్రపతి శివాజీ టర్మినస్ ట్రైన్ ను ఈ నెల 3న ఔరంగాబాద్-ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబాయి మధ్యన పాక్షికంగా రద్దు చేశారు.
6/ 8
Train No.17058: సికింద్రాబాద్-ఛత్రపతి శివాజీ టర్మినస్ ట్రైన్ ను ఈ నెల 3న ఔరంగాబాద్-ఛత్రపతి శివాజీ టర్మినస్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
7/ 8
Train No.17618: హెచ్ఎస్ నాందేడ్-ఛత్రపతి శివాజీ టర్మినస్ ట్రైన్ ను ఈ నెల 3న మన్మాడ్-ఛత్రపతి శివాజీ టర్మినస్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
8/ 8
Train No.17617: ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబాయి-హెచ్ఎస్ నాందేడ్ ట్రైన్ ను ఈ నెల 4న ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబాయి-మన్మాడ్ మధ్యన రద్దు చేశారు అధికారులు.(ఫొటో: ట్విట్టర్)