Trains cancelled due to Jawad Cyclone: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు.. వివరాలివే..
Trains cancelled due to Jawad Cyclone: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు.. వివరాలివే..
జవాద్ తుఫాన్(Jawad Cyclone) హెచ్చరికల నేపథ్యంలో ఇండియన్ రైల్వే(Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 41 రైళ్లను రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు (Telangana-Andhra Pradesh) చెందిన రైళ్లు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. Train No. 22883: హౌరా-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. Train No.17479: పూరీ-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. Train No.18045: హౌరా-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. Train No.17015: భువనేశ్వర్-KSR బెంగళూరు సిటీ ట్రైన్ ను ఈ నెల 4న రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటనలో వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. Train No.17244: రాయగడ-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. Train No.18046: హైదరాబాద్-హౌరా ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేసిట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. Train No.12704: సికింద్రాబాద్-హౌరా ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. Train No.17480: తిరుపతి-పూరీ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. Train No.17016:సికింద్రాబాద్-భువనేశ్వర్ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేశారు.(ఫొటో:ట్విట్టర్)
10/ 10
10. Train No. 17243: గుంటూరు-రాయగడ ట్రైన్ ను ఈ నెల 3న రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.(ఫొటో:ట్విట్టర్)