Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు రద్దు

Trains Cancelled | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. కాజీపేట్-కొండపల్లి సెక్షన్‌లో పలు పనులు జరుగుతున్నందున కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు ఓ రైలును డైవర్ట్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.