Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY CANCELLED AND RESTORED THESE TRAINS HERE FULL DETAILS NS

Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడతో పాటు ఆ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దు.. ఈ నెల 20 వరకు..

రైల్వే ప్రయాణికులు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.