Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY CANCELLED AND RESCHEDULED THESE TRAINS DUE TO TRAFFIC BLOCK NS

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఆ ట్రైన్ రద్దు.. మరో 2 దారి మళ్లింపు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్. నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.