Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్ల రద్దు.. మరి కొన్ని దారి మళ్లింపు.. వివరాలివే
Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్ల రద్దు.. మరి కొన్ని దారి మళ్లింపు.. వివరాలివే
విజయవాడ డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరి కొన్నింటిని దారిమళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆ ట్రైన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. Train No 02705: గుంటూరు నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 5, 6,7,8 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 15
2.Train No 02706: సికింద్రాబాద్-గుంటూరు ట్రైన్ ను సైతం ఈ నెల 5,6,7,8 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 15
3.Train No 07201: గుంటూరు-సికింద్రాబాద్ ట్రైన్ ను 5, 6, 7, 8 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 15
4.Train No 07202: సికింద్రాబాద్ - గుంటూరు ట్రైన్ ను 5, 6, 7, 8 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 15
5.Train No 07207: విజయవాడ - సాయినగర్ షిరిడీ ట్రైన్ ను ఈ నెల 6న గుంటూరు, నడికుడి, పగడిపల్లి మీదుగా దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 15
6.Train No 07208: సాయినగర్ షిరిడి-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 7న పగడి పల్లి, నడికుడి, గుంటూరు మీదగా దారి మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 15
7.Train No 07405: తిరుపతి-ఆదిలాబాద్ ట్రైన్ ను ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో తెనాలి, గుంటూరు, నడికుడి, పగడపల్లి మీదుగా దారి మళ్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 15
8. Train No 07406: ఆదిలాబాద్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో పగడిపల్లి, నడికుడి, గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 15
9. Train No 08505: విశాఖపట్నం-సాయినగర్ షిరిడీ ట్రైన్ ను ఈ నెల 8న విజయవాడ, గుంటూరు, నడికుడి, పగడపల్లి మీదుగా దారి మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 15
10. Train No 08645: హౌరా-హైదరాబాద్ ట్రైన్ ను 4,5,6,7 తేదీల్లో విజయవాడ, గుంటూరు, నడికుడి, పగడిపల్లి మీదుగా దారి మళ్లించారు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 15
11. Train No 08646: హౌదరాబాద్-హౌరా ట్రైన్ ను 5,6,7,8 తేదీల్లో పగడిపల్లి, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 15
12. Train No 02713: నర్సాపూర్-నాగర్సోల్ ట్రైన్ ను ఈ నెల 5,6,7,8 తేదీల్లో విజయవాడ, గుంటూరు, నడికుడి, పగడిపల్లి మీదుగా దారి మళ్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
13/ 15
13.Train No 02714: నాగర్సోల్-నర్సాపూర్ ట్రైన్ ను 4,6,7 తేదీల్లో పగడిపల్లి, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)