Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY CANCELLED AND DIVERTED THESE TRAINS DUE TO TRAFFIC BLOCK OVER CENTRAL RAILWAY HERE DETAILS NS

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రెండు రైళ్లు రద్దు.. మరో రెండు దారి మళ్లింపు..

రెండు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతో పాటు మరో రెండు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.