Train no.02271: ముంబాయి CST నుంచి జల్నా వెళ్ల ట్రైన్ ను ఈ నెల 22న రద్దు చేస్తున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
Train No 02272: జల్నా నుంచి ముంబాయి CST ట్రైన్ ను ఈ నెల 22న రద్దు చేస్తున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
Train No 02701: ముంబాయి CST నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ను కూడా ఈ నెల 22న రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
Train No 01019: ముంబాయి సీఎస్టీ నుంచి భువనేశ్వర్ ట్రైన్ ను కూడా 22న రద్దు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
Train No 07031: ముంబాయి CST నుంచి హైదరాబాద్ ట్రైన్ ను కూడా 22న రద్దు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
Train No 07617: హెచ్ఎస్ నాందేడ్ నుంచి ముంబాయి సీఎస్టీ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 22న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
Train No 07618: ముంబాయి సీఎస్టీ నుంచి హెచ్ఎస్ నాందేడ్ వెళ్లే ట్రైన్ ను కూడా ఈ నెల 22న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
Train No 07612: ముంబాయి సీఎస్టీ నుంచి హెచ్ఎస్ నాందేడ్ వరకు నడిచే ట్రైన్ ను కూడా ఈ నెల 22న రద్దు చేశారు.(ఫొటో: ఫేస్ బుక్)
9/ 12
ఇంకా సికింద్రాబాద్ ముంబాయి సీఎస్టీ, ఆదిలాబాద్ ముంబాయి సీఎస్టీ ముంబాయి సీఎస్టీ సికింద్రాబాద్ ట్రైన్ లను పలు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
పాక్షింకగా పలు స్టేషన్ల మధ్య రద్దు చేయబడిన ట్రైన్ల జాబితాలో విశాఖ, ముంబాయి ఎల్టీటీ, హైదరాబాద్-ముంబాయి సీఎస్టీ తదితర మొత్తం 14 ట్రైన్లు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
Train No: 09203: సికింద్రాబాద్ నుంచి పోర్బందర్ ట్రైన్ ను పూణే, జల్గాన్, సూరత్ మీదుగా దారి మళ్లించారు.(ప్రతీకాత్మక చిత్రం)