దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. మొత్తం ఈ నెల 24న 36 MMTS రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. దీంతో పాటు విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలును సైతం రద్దు చేసినట్లు తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రద్దైన రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Lingampalli-Hyderabad: ఈ రూట్లో మొత్తం 9 MMTS సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ఫొటో: ట్విట్టర్)
2/ 6
Hyderabad-Lingampalli MMTS: ఈ మార్గంలోనూ 9 సర్వీసులు రద్దు అయ్యాయి. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల సర్వీసులు ఈ మార్గంలో రద్దు అయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Falaknuma-Lingampalli: ఈ రూట్లోనూ 8 MMTS సర్వీసులు రద్దు అయ్యాయి. 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170 నంబర్ గల సర్వీసులు రద్దు అయినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Lingampalli-Falaknuma: ఈ మార్గంలో మొత్తం 8 MMTS సర్వీసులు రద్దు అయ్యాయి. 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191, 47192 సర్వీసులు రద్దు అయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Secunderabad-Lingampalli: ఈ మార్గంలో ఒక రైలు రద్దు అయ్యాయి. 47150 సర్వీసు రద్దు అయ్యింది. Lingampalli-Secunderabad: ఈ మార్గంలో మరో MMTS సర్వీసు రద్దు చేశారు. 47195 సర్వీసు రద్దు అయ్యింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
Train No. 12803: విశాఖపట్నం-N.నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ను సైతం ఈ నెల 24న రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.(ఫొటో: ట్విట్టర్)