Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY CANCELLED 36 MMTS TRAIN SERVICES HERE DETAILS NS

Cancellation of MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. 36 సర్వీసులు రద్దు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 12, 13 తేదీల్లో మొత్తం 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.