హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. భారీగా సర్వీసులు రద్దు.. వివరాలివే..

MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. భారీగా సర్వీసులు రద్దు.. వివరాలివే..

సంక్రాంతి పూట ప్రయాణికులకు భారీ షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం 19 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 13, 14 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్వహణ కారణాలతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Top Stories